Tuesday, 26 July 2011

ఓ నిరంతర బాటసారి…
జీవిత పయనం జీవన గమ్యం
తెలియని ఓ నిరంతర బాటసారి…
ఎక్కడ నీ గమ్యం… అది ఎక్కడని ఈ అలుపెరుగని పయనం…

నిమిషం ఆగి,
నిన్ను నువ్వు అన్వేషించు… నీలోని నిన్ను కలుసుకో…
అప్పటికైనా తెలుస్తుంది నీ గమ్యం నీ హృదయమని… నీ పయనం అటు వైపు అని….

No comments:

Post a Comment